చిన్నతరహాపరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లితో బీజేపీ జిల్లా అధ్యక్షుడు…!
మంత్రి శ్రీనివాస్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే..!
……
రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను..విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు,ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ మేరకు విజయనగరం ఆయన నివవాసంలో…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ ఆర్ ఐ సాధికారిత శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు… ఎచ్చెర్ల నియోజకవర్గం బిజెపి శాసనసభ్యులు, బిజెపి జిల్లా అధ్యక్షులు నడికుడితి ఈశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రాజేష్ వర్మ, పిల్లా నవీన్, మండల అధ్యక్షులు,ఎచ్చెర్ల నియోజకవర్గం బిజెపి టిడిపి జనసేన ముఖ్య నాయకులు,కార్యకర్తలు.
Home Uncategorized చిన్నతరహాపరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లితో బీజేపీ జిల్లా అధ్యక్షుడు…!మంత్రి శ్రీనివాస్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన...