విజయనగరం వెంకన్న దేవాలయంలో ఏకాదశి సందర్భంగా కల్యాణం.

0

……
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా విజయనగరం బాలాజీ నగర్ లో వేంచేసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర దేవాలయంలో స్వామి కల్యాణం కడు వైభవంగా నిర్వహించారు…. ఆలయ కమిటీ సభ్యులు.ఉదయం 10 గంటలకు జ్యేష్టశుద్ధ ఏకాదశి సందర్భముగా దేవాలయములో స్వామివారు అమ్మవార్లకు కళ్యాణం జరిగింది.విశిష్ట / విశేష దాతలు ఏడాధి లో ఒక ఏకాదశి కళ్యాణం ఉచితమని ఆలయ కమిటీ పేర్కొనడంతో విశిష్ట / విశేష దాతలందరు పాల్గొని వెంకన్న కల్యాణంను కనుల్లారా తిలకించారుఇక
సప్తవారాల సంకల్పదీక్ష విరమించిన భక్తులకు విరమించిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపు జరుగు ఏకాదశి కళ్యాణములో పాల్గొన వచ్చని ముందుగా సమాచారం ఇవ్వటంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.