ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ….జీ 24 ఛానల్ ను కొనుగోలు చేసి తద్వారా సీఎం పదవినే చేపడదామనుకున్న బొత్స సత్యనారాయణ…చివరకు పీసీసీ ఛీఫ్ గా పని చేసిన అనంతరం….వైఎస్ఆర్ అకాలమృతితో కాంగ్రెస్ పార్టీని వీడి.విభజించ బడిన రాష్ట్రంలో….జగన్ పెట్టిన వైఎస్ఆర్పీపీలో…తన అనుచర ,బంధుగణాన్ని తీసుకువచ్చి…అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని మరోమారు తన సొంత జిల్లా విజయనగరం లో ఏకఛత్రాధి పత్యం ఎగుర వేద్దామనుకున్న బొత్స…బొక్క బోర్లా పడ్డాడు…అందుకు తార్కాణమే తాను స్వయంగా గెలిపించుకున్న ఒక్క సీటు..చివరకు తన సీటను కూడా దక్కించుకోలేనిస్థితి..దుస్థితి…ప్ప్..