టీటీడీ బోర్డు చైర్మన్ గా జ‌న‌సేన నేత‌ కొణిదల నాగబాబు…?

0

టీడీపీ బోర్డ్ చైర్మ‌న్ గా జ‌న‌సేన రాష్ట్ర అధ్య‌క్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే కే.ప‌వ‌న్ క‌ల్యాణ్ సొద‌రుడు నాగేంద్ర బాబు (నాగ‌బాబు) కు ఇవ్వ‌నున్న‌ట్టు సంకేతాలు వెలువ‌డుతున్నాయి. తన అన్న నాగబాబుకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు,… పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ కోరుతున్న‌ట్టు స‌మాచారం.అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మంతనాలు.కూడా జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.
కాగా కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురి పెడుతున్న‌ట్టు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.ఇక విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వినర్ బాడిత శంకర్ ను సిఫారసు చేయనున్నారు… సుజన, చిన్నిలు.
దశాబ్ద కాలంగా జనసేన నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు….జ‌న‌సేనాని. స్థానికసంస్థల్లోనూ, జనసేన శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనబొతున్నారు… జనసేనాని.